ఖుర్ధా
స్వరూపం
| ఖుర్ధా | |
|---|---|
| — పట్టణం — | |
| దేశం | |
| రాష్ట్రం | |
| జిల్లా | ఖుర్ధా |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,20,204[1] |
| భాషలు | |
| - అధికారిక | ఒరియా |
| Time zone | IST (UTC+5:30) |
| PIN | 752055,752057,752056 |
| Telephone code | 06755 |
| Vehicle registration | OD-02 |
ఖుర్దా ఒడిశా రాష్ట్రం, ఖుర్దా జిల్లా లోని పట్టణం. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, ఖుర్దా జిల్లా లోనే, ఖుర్దా నుండి 25 కి.మీ. దూరంలో ఉంది. ఒడిషా రాష్ట్ర రహదారి 1. జాతీయ రహదారి 16 ఖుర్దా గుండా వెళ్తున్నాయి.
భౌగోళికం
[మార్చు]ఖుర్దా 20°11′N 85°37′E / 20.18°N 85.62°E వద్ద, సముద్రమట్టం నుండి 75 m (246 ft) ఎత్తున ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]2001 భారత జనగణన ప్రకారం,[2] ఖుర్దా జనాభా 39,034. 2011 లో జనాభా 1,20,204.
గ్రామ ప్రముఖులు
[మార్చు]- ప్రజ్ఞాన్ ఓజా - క్రికెటర్
- జెబి పట్నాయక్ - అస్సాం మాజీ గవర్నర్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి
- మానసి ప్రధాన్ - 2013 రాణి లక్ష్మీబాయి స్త్రీ శక్తి పురస్కార గ్రహీత
- లక్ష్మి ప్రియా మోహాపాత్ర - ఒడిస్సీ నృత్యకళాకారిణి
మూలాలు
[మార్చు]- ↑ "Census of India: Search Details".
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.