మహానది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహానది నది
మహానది
స్థానం
దేశంభారతదేశం
భాగాలుచత్తీస్ గఢ్, ఒరిస్సా
ప్రాంతందండకారణ్యం, దక్షిణ కోసల రాజ్యం, కోస్తా మైదానాలు
నిర్వహణా
ప్రాంతాలు
రాయపూర్, జంజగిర్, బిలాస్ పూర్ (ఛత్తీస్ గఢ్) , సంబల్ పూర్, సునర్నపురం, బౌధ్, అనుగుల్, కటక్, ఖంకి, జగత్ సింగపూర్, ఝార్స్ గుడ (ఒడిశా)
Citiesరాజిం, స్ంబల్ పూర్, కటక్, సోణేపూర్, బిర్మహరాజపూర్, సుభలయ, కంటిలో, బౌధ్, కటక్, బాంకి
భౌతిక లక్షణాలు
మూలం 
 • స్థానంసిహావ, ధంతరి, దండకారణ్యం, ఛత్తీస్ గఢ్, భారతదేశం
 • అక్షాంశరేఖాంశాలు20°07′N 81°55′E / 20.11°N 81.91°E / 20.11; 81.91
 • ఎత్తు890 m (2,920 ft)
సముద్రాన్ని చేరే ప్రదేశం 
 • స్థానం
False Point, Jagatsinghpur, Delta, Odisha, India
 • ఎత్తు
0 m (0 ft)
పొడవు858 km (533 mi)
పరీవాహక ప్రాంతం141,600 km2 (54,700 sq mi)
ప్రవాహం 
 • స్థానంFalse Point, Odisha
 • సగటు2,119 m3/s (74,800 cu ft/s)
 • గరిష్టం56,700 m3/s (2,000,000 cu ft/s)
పరీవాహక ప్రాంత లక్షణాలు
ఉపనదులు 
 • ఎడమSeonath, Mand, Ib, Hasdeo
 • కుడిOng, parry, Jonk, Telen

మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, ఒడిషా మొత్తము, జార్ఖండ్, మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.

మహానది పరీవాహక ప్రాంతం 141.600 చ.కి.మీ. దీని ఉపనదుల్లో ఇబ్, మాండ్, హస్‌డో, జోంగ్, శివోనాథ్, టేల్ నదులు ప్రధానమైనవి. మహానదిపై సంబల్‌పూర్కు 15 కి.మీ. దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్టను నిర్మించారు.[1] ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మహానది&oldid=3858006" నుండి వెలికితీశారు