ద్వీపకల్పము
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి.
మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |

దక్షిణ భారతదేశం, భారత ద్వీపకల్పము.
ద్వీపకల్పము (ఆంగ్లం : Peninsula) భూగోళ శాస్త్ర నిర్వచనం ప్రకారం, మూడువైపుల చుట్టూనీటిచే ఆవరించబడి ఒకవైపు భూభాగం కలిగిన ప్రదేశాన్ని 'ద్వీపకల్పము' అని అంటారు. ఉదా: భారతదేశంలోని భారత ద్వీపకల్పము, సౌదీ అరేబియాకు చెందిన అరేబియా ద్వీపకల్పము.