సూరజ్పూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చత్తీస్‌గఢ్ రాష్ట్ర 27 జిల్లాలలో సూరజ్పూర్ జిల్లా ఒకటి. జిల్లాకు కేంద్రగా సూరజ్పూర్ పట్టణం ఉంది. జాతీయరహదారి 43 ఈ జిల్లాగుండా పోతుంది. 2011 ఆగస్టు 15 న ముఖ్యమంత్రి డాక్టర్ రామన్ సింగ్ అధ్వర్యంలోఈ జిల్లా ఆరంభం అయింది. సూరజ్పూర్ జిల్లా " నేషనల్ సత్యన్ మిత్రా లిటరసీ అవార్డ్ "ను అందుకుంది. జిల్లా ఆర్థికంగా శక్తివంతమైనది అలాగే నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందిస్తుంది. జిల్లాలో ఇతర పర్యాటక ఆకర్షణలలతో జిల్లాలో ఉన్న " టామర్ పింగ్ల వన్యప్రాణి శాంచ్యురీ " కూడా ఒకటిగా ఉంది.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

సూరజ్పూర్ జిల్లాలోని కుందర్గర్, దేవ్గర్ వద్ద ప్రముఖ ఆలయాలు ఉన్నాయి..

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]