వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/కొలబద్ద
స్వరూపం
- మొదటి చిత్తు ప్రతి, సూచనలు వారం రోజులలోగా చర్చాపేజీలో చేయండి.
కొలబద్ద ప్రామాణికంగా వుంటే ఎంపిక మెరుగుగా వుంటుంది. ప్రతిపాదనలో గల పది విభాగాలకు 1 నుండి 10 కొలబద్దపై సభ్యుని కృషి మరియు ప్రాజెక్టుపై దాని ప్రభావాన్ని అంచనా వేయాలి. ఏదేని విభాగంలో ఎంపిక మండలి సభ్యునికి అంత అవగాహన లేకపోతే ఆ విభాగానికి మార్కులు (అన్ని ప్రతిపాదనలకు కూడా) ఇవ్వకూడదు. 1 స్థాయి, 10 స్థాయి ని నిర్వచించాలి. ఈ నిర్వచనం సాధారణ పదాలతో వుండాలి. ఎ వ్యక్తి రచనలను వుటంకించకూడదు. కనిష్ట స్థాయికి, గరిష్టస్థాయి కి గణాంకాలు నిర్వచించేటప్పుడు సాధారణ వికీసభ్యుడు రెండు మూడు సంవత్సరాలలో ఖాళీ సమయాల్లో ఎంత కృషి చేయగలడు అన్నది ప్రాతిపదికగా సభ్యుల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదే సమయంలో ఈ పురస్కారానికి విలువ తగ్గకుండా కృషి వుండాలనే అంశంకూడా పరిగణించడం జరిగింది.
వికీ కృషి విభాగాలు (Wiki Contribution Sections)
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి(ప్రధాన మరియు వర్గం పేరుబరి)
- పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
- సభ్యుని కృషి గణాంకాలు
- సభ్యుని కృషి ప్రభావం
- విశేష వ్యాసాలలో సభ్యుని కృషి
- కొత్త వర్గం ప్రారంభం లేక విస్తృతి
- విస్తరణ, అక్షరదోషాలు దిద్దుట, సమగ్రరూపం, మూలాలు చేర్చుట, బొమ్మలు చేర్చుట లో లాంటి పనులు
- వర్గాల నిర్వహణ
- కనిష్ట స్థాయి కి సూచనలు
- వికీపీడియా గణాంకాలు కనీసం 200 లేక విక్షనరీ గణాంకాలు 500 లేక వికీసోర్స్ పుట గణాంకాలు 100
- వికీపీడియారచనలలో చాలా వరకు మొలకలు లేక విక్షనరీలో అసమగ్ర పదపేజీలు లేక వికీసోర్స్ లో ఫ్రూప్ రీడ్ వాడని కృషి
- గరిష్ట స్థాయి కి సూచనలు
- వికీపీడియా గణాంకాలు కనీసం 2000 లేక విక్షనరీ గణాంకాలు 5000 లేక వికీసోర్స్ పుట గణాంకాలు 500
- వికీపీడియారచనలలో కనీసం 10kb పై పరిమాణం గల వ్యాసాలు లేక విక్షనరీలో సమగ్ర పదపేజీలు లేక వికీసోర్స్ లో ఫ్రూప్ రీడ్ వాడినకృషి
- కనీసం 5 వర్గాల నిర్వహణలో విశేష కృషి
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు(ఫైళ్ల పేరుబరి)
- పరిగణనలోకి తీసుకొనాల్సిన అంశాలు
- బొమ్మల ఎక్కింపు( తెవికీలో వాడినవి, స్థానికంగా కాని కామన్స్లో కాని ఎక్కించినవి)
- బొమ్మల సవరణ, పేజీ సవరణలు, లైసెన్స్, సముచిత వినియోగం
- ఈ వారం బొమ్మగా ప్రదర్శితమైనవి.
- కనిష్ట స్థాయి కి సూచనలు
- గణాంకాలు కనీసం 10
- ప్రదర్శితమైన ఈ వారం బొమ్మలలో కనీసం 2
- ఎక్కువగా సముచితవినియోగ బొమ్మలు
- గరిష్ట స్థాయి కి సూచనలు
- గణాంకాలు కనీసం 100
- ప్రదర్శితమైన ఈ వారం బొమ్మలలో కనీసం 25
- ఎక్కువగా సులభంగా దొరకని వికీకి అవసరమైన బొమ్మలు, స్వేచ్ఛానకలుహక్కుల క్రింద చేర్చిన బొమ్మలు
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -సహాయం (సహాయం పేరుబరి )
- కనిష్ట స్థాయి కి సూచనలు
- గణాంకాలు కనీసం 10
- గరిష్ట స్థాయి కి సూచనలు
- గణాంకాలు కనీసం 100
- అనువాదాలలో/ తాజాకరణలలో విశేష కృషి
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,సాంకేతికాలు (మూసలు, మీడియావికీ(ట్రాన్లేట్ వికీకూడా) పేరుబరి మరియు బాట్ ఖాతాపని)
- పరిగణనలోకి తీసుకొనవలసిన అంశాలు
- మూసలు, మీడియావికీ పేరుబరి మరియు బాట్ ఖాతాపని
- ట్రాన్లేట్ వికీలో వికీ వాడుకరి అంతర్వర్తికి సంబంధించిన పని
- కృషి ప్రభావం
- కనిష్ట స్థాయి కి సూచనలు
- మూస పేరుబరిలోగణాంకాలు కనీసం 10
- సాధారణ స్థాయి కొత్త మూసల తయారీ
- అనువాదాలలో సాధారణ కృషి
- గరిష్ట స్థాయి కి సూచనలు
- మూసపేరుబరిలోగణాంకాలు కనీసం 100
- క్లిష్టమైన స్థాయి కొత్త మూసల తయారీ
- అనువాదాలలో విశేష కృషి
- మీడియావికీ పేరుబరిలో స్క్రిప్టులలో పని
- బాట్ స్క్రిప్టులు కనీసం 2
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు(విధానాలు,వికీ అభివృద్ధి ప్రాజెక్టులు)
- పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
- రచ్చబండలో క్రియశీలంగా వుండుట
- సముదాయ ప్రాజెక్టులలో క్రియాశీలంగా వుండుట
- మొదటి పేజీ శీర్షికల నిర్వహణకు సహకారం
- కనిష్ట స్థాయి కి సూచనలు
- గణాంకాలు కనీసం 100
- విధానాల అనువాదాలలో సాధారణ కృషి
- కనీసం 1 వికీఅభివృద్ధి ప్రాజెక్టులలో పాల్గొనుట
- గరిష్ట స్థాయి కి సూచనలు
- గణాంకాలు కనీసం 300
- అనువాదాలలో విశేష కృషి
- సమన్వయం చేసిన వికీ అభివృద్ధిప్రాజెక్టు 1
సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి
- కనిష్ట స్థాయి కి సూచనలు
- చర్చాపేజీలలో గణాంకాలు కనీసం 100
- సహ సభ్యులకు మెడల్స్ ప్రదానం కనీసం 1
- చర్చలలో కొద్దిమాత్రమే వికీసూత్రాల పాటింపు
- గరిష్ట స్థాయి కి సూచనలు
- చర్చాపేజీలలో గణాంకాలు కనీసం 300
- సహ సభ్యులకు మెడల్స్ ప్రదానం కనీసం 3
- చర్చలలో బలంగా వికీసూత్రాల పాటింపు
ఆన్లైన్ ప్రచారంలో కృషి
- పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
- వికీవిషయాల గురించి ప్రచారం (ఫేస్బుక్,ట్విట్టర్,మెయిల్ జాబితా, బ్లాగు, వెబ్చాట్, గూగూల్ ప్లస్, ఆర్కుట్)
- సమావేశాలలో పాల్గొనుట, స్పందనలు
- కనిష్ట స్థాయి కి సూచనలు
- క్రియాశీలంగా వున్న మాధ్యమాలు: కనీసం1
- వికీ సందేశాలు కనీసం 10
- గరిష్ట స్థాయి కి సూచనలు
- క్రియాశీలంగా వున్న మాధ్యమాలు:కనీసం3
- వికీ సందేశాలు కనీసం 25
భౌతిక ప్రచారంలో కృషి
- పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
- వికీ ప్రచారం మరియు శిక్షణ
- వికీ అకాడమీలగురించి సంస్థలతో సంప్రదింపులు
- వికీ అకాడమీలు, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొనుట
- నివాసమున్న ప్రాంతంలోని సమావేశంలో పాల్గొనుట
- దూరప్రాంతాలసమావేశంలో స్కైప్ ద్వారా పాల్గొనుట
- కనిష్ట స్థాయి కి సూచనలు
- క్రియాశీలంగా పనిచేసిన ప్రచార, శిక్షణ సమావేశాలు కనీసం:1
- గరిష్ట స్థాయి కి సూచనలు
- క్రియాశీలంగా పనిచేసిన ప్రచార, శిక్షణ సమావేశాలు కనీసం:3
- సమన్వయంలో ప్రధానపాత్రను పోషించినవి:1
- రాష్ట్ర, జాతీయ లేక సాంవత్సరిక సమవేశాలలో పాత్ర
వికీ విధానాలపై అవగాహన
- పరిగణనలోకి తీసుకొనవల్సిన అంశాలు.
- మూలసూత్రాల పై అవగాహన
- వికీ మీడియా ప్రాజెక్టు విధానాలు, మార్గదర్శకాలు
- నకలుహక్కులపై స్పష్టత
- వికీపై ప్రభావం
- కనిష్ట స్థాయి కి సూచనలు
- చేసిన క్రియలు విధానాలకు తరచు విరుద్ధంగా వుండడం
- గరిష్ట స్థాయి కి సూచనలు
- చేసిన క్రియలు విధానాలకు చాలావరకు అనుగుణంగా వుండడం
తెలుగేతర సోదర వికీప్రాజెక్టులలో కృషి(Contribution to Non Telugu Wikimedia Projects)
- పరిగణనలోకి తీసుకొనవలసినవి
- తెలుగు వికీలలో వాడని కామన్స్ కృషి
- ఇతరవికీ కృషి(ఆంగ్లము ఇతర భారతీయ భాషలు, మెటా)
- ఇతర వికీలనుండి తెచ్చిన ఉత్తమ విధానాలు, విషయాలు
- ఇతర వికీలకు తీసుకెళ్లిన తెలుగు వికీల ఉత్తమ విధానాలు, విషయాలు
- కనిష్ట స్థాయి కి సూచనలు
- కనీసం 1 ప్రాజెక్టులో మార్పుల గణాంకాలు: 10
- గరిష్ట స్థాయి కి సూచనలు
- కనీసం 2 ప్రాజెక్టులలో మార్పుల గణాంకాలు: 100
- మార్పుల విశేష ప్రభావం