నీలిమా గుప్తె

From వికీపీడియా
Jump to navigation Jump to search

వృత్తిమహిళా శాస్త్రవేత్త

ఎం.ఎస్.సి అధ్యయనం ముంబయి ఐ.ఐ.టిలో జరిగింది. 10 సంవత్సరాలు పునాలో సుహృద్భావ వాతావరణంలో ఉద్యోగబాధ్యతలు నిర్వహించిన తరువాత భర్తపనిచేస్తున్న చెన్నైకి వచ్చి చెన్నై ఐ.ఐ.టిలో ఉద్యోగం బాధ్యతలు స్వీకరించింది. చెన్నై ఉద్యోగబాధ్యతలు కొంత అసంతేప్తి కలిగించాయని ఆమె కథనాలు వివరిస్తున్నాయి.

వెలుపలి లింకులు[edit]