అనూరాధా లోహియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వృత్తిమహిళా శాస్త్రవేత్త

అనురాధా లోహియా ప్రముఖ బయోకెమిస్ట్. ఈమె తన పి.హెచ్‌డిని కలకత్తాలోని ఐ.ఐ.సి.బి కలకత్తా యూనివర్సిటీ నుండి 1986లో పొందారు

అవార్డులు[మార్చు]

  • ఇండియన్ అకాడమీ అఫ్ సైన్స్ నుండి 2006 లో ఎన్నికైనారు
  • స్త్రీశక్తి సైన్స్ సన్మానం 2005
  • జీ నెట్‌వర్క్ ఆక్టివ్ అవార్డ్ 2005
  • డి.భి.టి నేషనల్ అవార్డ్ అతి పిన్న వయసు బయో సైంటిస్ట్ 2001
  • ఫోగర్టీ స్పెషల్ ఫెలోషిప్ 1991

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.