Jump to content

రమా గోవిందరాజన్

వికీపీడియా నుండి
రమా గోవిందరాజన్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

రమా గోవిందరాజన్ Ph. D. (1994, IISc), FNASc, FASc. శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం పొందిన మహిళా శాస్త్రవేత్త.[1] రమా గోవిందరాజన్ ఉన్నతి వెనుక ఆమెమేధాపాఠవాలతో అమ్మమ్మ అలివేలు, తల్లి శకుంతలా ప్రేరణా సహాయసహకారాలు ఉన్నాయి. రమా గోవిందరాజన్ తల్లి శాకుంతల ఉద్యోగి. ఆమె ఒన్టరిగా రమా గోవిందరాజన్ విద్యాభ్యాసం, పోషణ బాధ్యతలు వహిచింది.

రమా గోవిందరాజన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి) లో బి.టెక్ పట్టాపుచ్చుకున్నారు.

పి.హెచ్.డి అడ్వైజర్‌గా డాక్టర్ రోడెం నరసింహం ఆమెకు ప్రోత్సాహం అనిదించాడు. ఆమెకు విజ్ఞాన శాస్త్రము ఇష్టాంశం విద్యాసంబంధిత చర్చలే ప్రధానవ్యాపకం అన్నది ఆమె అభివృద్ధికి దోహదం అయింది. ఆమె పి.హె.డి, మాస్టర్ డిగ్రీ అమెరికాలో సాగింది. వివాహానంతరం ఉన్నత విద్యాభ్యాసం కొనసాగింది. బి.టెక్ తరువాత ముంబయిలో కొంతకాలం ఉద్యోగం చేసిన తరువాత పైచదువులు కొనసాగించబడ్డాయి.

మూలాలు

[మార్చు]
  • [ http://www.ias.ac.in/womeninscience/LD_essays/117-120.pdf ] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.

వెలుపలి లింకులు

[మార్చు]