కల్పగం పొలస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్పగం పొలస
వృత్తిమహిళా శాస్త్రవేత్త
కల్పగం పొలస

డాక్టర్ కల్పగం పొలస మైక్రోబయాలజీ శాస్త్రవేత్త. ఆమె మూడు దశాబ్ధాలుగా రీసెర్చిలో మునిగి తేలుతూ 100కు పైగా పబ్లికేషన్లను అందించారు.

విద్య, ఉధ్యోగం[మార్చు]

ఆమె ఎం.ఎస్‌సి. చేసిన తరువాత మైక్రోబయాలజీలో పిహెచ్.డి. చేసి ఆపై ఎం.బి.ఏ చేసారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఫుడ్, డ్రగ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లో హెడ్‌గాచేస్తున్నారు.

ఆమె పరిశోధనలు ఆహార భద్రత, పరిశుభ్రత, పోషక ఔషధ పరస్పర, పోషణ, క్యాన్సర్, వ్యతిరేక ఉత్పరివర్తనము, జన్యుపరమైన, వాతావరణ టాక్సికాలజీ, ముందు వైద్య టాక్సికాలజీలలో ఉన్నాయి . ఆమె ఎందరో విద్యార్థులకు న్యూట్రిషన్, మైక్రో బయాలజీలలో సహకారం అందించారు.

అవార్డులు,రివార్డులు[మార్చు]

  • 1970లో ఆమె తన పి.యు.సి ఎక్ష్మాంమ్స్‌లో కనబరచిన ప్రతిభకు గాను సిల్వర్ మెడల్ పొందారు.
  • నేటురేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 1989లో ఎం.ఎస్.సి. పస్ట్ రేంకుకు గాను యంగ్ సంటిస్ట్ అవార్డ్ పొందారు.
  • ఆమె కమిటీ మెంబరుగా కల ఫారిస్‌లోని ఇనిస్టిట్యూట్ క్యూరీ (Institute Curie, Paris, France), సైలిస్ లేబోరేటరీస్ నెదర్లాండ్ (Sylvius Laboratories, Leiden, Netherland), మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ అమెరికా (Michigan State University, USA) లాంటి అనేక దేశాలలోని నేషనల్ బాడీస్‌లో ఆమె శిక్షణ, సందర్శనా శాస్త్రవేత్తగా వెళుతుంటారు.
  • సంటిఫిక్ ప్యానల్స్ ఆఫ్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, బిఐఎస్ లో ప్రస్తుతం మెంబరుగా ఉన్నరు.

పబ్లికేషన్స్[మార్చు]

ఆమె తన యొక్క ముప్ఫై సంవత్సరాల ప్రయోగ ప్రయాణంలో దాదపు 100 పబ్లికేషన్స్ వెలువరించారు. వాటిలో ప్రసిద్ధి చెందినకొన్ని

  • ఆహార పరిశ్రమలో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క పాత్ర (Kalpagam Polasa, 1984. Role of micro organisms in food industry. Nutrition)

నీటి యొక్క మైక్రోబయాలజీ ( Microbiology of water. Article published in the souvenir of National Social Service Conference)

వెలుపలి లింకులు[మార్చు]