రేణుకా రవీంద్రన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేణుకా రవీంద్రన్
వృత్తిమహిళా శాస్త్రవేత్త
రేణుకా రవీంద్రన్

రేణుకా రవీంద్రన్ మద్రాసు లోని వేపేరి ప్రాంతంలో ఉన్న ప్రెజెంటేషన్ కాంవెంట్‌లో చదువుకున్నది. ఆంగ్లో ఇండియన్ సిలబస్‌లో బోధించబడే ఆ పాఠశాలలో అప్పుడు 12 తరగతిలో ప్రత్యేకపాఠ్యాంశం ఎంచుకునే అవకాశం ఉంది కనుక రేణుకా రవీంద్రన్ 12 తరగతిలో జామెంట్రీ, ట్రియో-నామెట్రీ ప్రధానాంశంగా తీసుకున్నది. ఆమె ట్రియో-నామెట్రీ ఉపాధ్యాయుడు కుటుంబ బాధ్యతలను నెరవేర్చే నిమిత్తం 10 సవత్సరాల శలవు తరువాత తిరిగి ఉద్యోగబాధ్యతలు తీసుకున్నది. ఆమె టెక్స్ట్ సూచించిన విధంగా ట్రియో-నామెట్రీ సమస్యలను పరిష్కరించేది. ట్రియో-నామెట్రీ పరీక్షలలో ఈ సమ్యల పరిస్కారం సదగా ఉండేవని రేణుకా రవీంద్రన్ భావన. ఉపాధ్యాయుడు సమస్యలను పరిషరించలేని సందర్భాలలో " ఈ సమస్యను పరిష్కరించమని రేణుకాను అడుగుదాం " అంతే రేణుకా రవీంద్రన్ అది పరిష్కరించడానికి గంటల సమయం వెచ్చించి వాటిని పరిష్కరించేది.

ఇతర ఆసక్తులు[మార్చు]

స్కూల్‌ కంటే ఇంట్లో విద్యాసంబంధిత చర్చలు ఆసక్తికరంగా సాగేవి. భోజనాల సమయంలో కూడా గాలికంటే బరువైన వస్తువులు గాలిలో ఎలా ఎగురగలుగుతాయి, పెండ్యులం చలన, డీసిల్ ఇంజిన్ ప్రత్యేకత గురించిన చర్చలు ఆసక్తికరంగా సాగేవి. ఆమె తడ్రి పొయట్రీ గురించి చర్చించేవాడు. ఒక్కోసారి శలవులు పూర్తిగా పిల్లలందరూ 75 వాల్యూముల ఫిజరాల్డ్స్ పుస్తకాలు (ఉమర్ ఖయ్యాం కవితల అనువాదం) చదవడం లేక బ్రోనింగ్ వ్రాసిన " ది పియడ్ ఆఫ్ హామిలిన్ ", డి.హెచ్ లారెన్ సిస్టర్లు వ్రాసిన పుస్తకాలు వంటి సాహిత్యం అధ్యయనం చేసేవారని ఆమె కథనాలు తెలియజేస్తున్నాయి. " మద్రాసు యూనివర్శిటీ " బి.ఎస్.సి చేరినప్పుడు వారు సైన్సు‌కు అతీతంగా ఆర్ట్స్‌సంబంధిత రెండు అంశాలు తూసుకోవాలని సూచినినప్పుడు ఫిలాసఫీ, పాలిటిక్స్ ఎంచుకోవడానికీ పుస్తకాధ్యయనం సహకరించింది.

రీసెర్చ్[మార్చు]

రేణుకా రవీంద్రన్ " ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైన్సు "లో రీసెర్చ్ విద్యార్థినిగా చేరిన తరుణంలో ప్రొఫెసర్ ఫీ.ఎల్ భట్నాగర్ ఆమెను అధికంగా ప్రభావితురాలిని చేసారు. విద్యాసంబంధిత, సాధారణ విషయం ఏదైనా ఆయన ఆటలు అత్యున్నతంగా ఉంటాయి. ఆయనకు మాథమెటిక్స్ అంటే మక్కువ ఎక్కువ. ఆయనను గణితం నుండి వేరుచేయడం సులభం కాదు. గణితంగురించి పనిచేస్తూ, గణితం గురించి ఆలోచిస్తూ,, గణితం గురించి కలలు కంటూ 24 గంటలు గణితానికి ఆయన అంకితం అయిపోయాడని ఆమె భావన. ఆయనకు వెన్నెముక ఆపరేషన్ జరిగినప్పటికీ నడవడం కష్టమైనప్పిటికీ ఆయన లెక్చర్లు ఇవ్వడం మాత్రం ఆపలేదు. ఆయన

ఉద్యోగం[మార్చు]

రేణుకా రవీంద్రన్ ఐ.ఐ.ఎస్.సిలో ఫ్యాకల్టీకి చేరిన తరువాత అంతర్జాతీయంగా ఉన్న విద్యార్థులతో కలిసి పనిచేయడానికి పలు అవకాశాలు లభించాయి. క్రమంగా టీచింగ్ చేయడానికి, ఇతరులను మార్గ్దర్శకం చెయ్యడానికి ఆమె క్రమంగా పరిణితి చెందింది. ఆమె టీచింగ్ చెయ్యడంలో తృప్తిని ఆనందాన్ని అనుభవించింది. అందువలన ఆమె సైన్సు‌ను వృత్తిగా స్వీకరించింది. రేణుకా రవీంద్రన్ కుటుంబం సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యత్వం ఇచ్చినా ఆమెకు మాత్రం స్కూలురోజుల నుండి మాథమెటిక్స్ అంటే అత్యధికంగా ఆసక్తురాలైంది. ఒక స్త్రీగా సైన్సు‌ను వృత్తిగా స్వీకరించడం సులువన్నది ఆమె భావన. స్త్రీగా ఆమె వృత్తిజీవితంలో ఎప్పుడూ ఇబ్బందికి గురికాలేదు. భర్త, కుటుంబం ఆమెకు పూర్తి మద్దతు ఇచ్చి సహకరించారు. ఉద్యోగబాధ్యతలు నిర్వహించడానికి ఆమె తరచుగా విదేశాలలో గడపవలసిన అవసరం ఏర్పడేది. అది ప్రస్తుతం సహజమైనా 40 సంవత్సరాల మునపు మాత్రం మహిళల పరిస్థితులను కుటింబం అర్ధం చేదుకోవడం అరుదు. అయినప్పటికీ తన కుటుంబం తనకు సహకరించిందని ఆమె కథనాలు తెలియజేస్తున్నాయి.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.