శోభనా శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శోభనా శర్మ
వృత్తిమహిళా శాస్త్రవేత్త

శోభనా శర్మ కొలకత్తాలో సంప్రదాయకుటుంబంలో జన్మించింది. తరువాత ఢిల్లీలో పెరిగింది. స్కూలు విద్య " లేడీ ఇర్విన్ స్కూలు "లో కొనసాగింది. తరువాత ఢిల్లీలో కెమెస్ట్రీ ఆనర్స్ పూర్తిచేసింది. ఆమెకు బి.ఎస్.సి ఫిజిక్స్ కెమెస్ట్రీ టీచరుగా పనిచేసిన డాక్ట్ర్. వి.ఎం. ఖన్నా బోధనాశైలితో శోభనా శర్మను ప్రభావితం చేసాడు. ఆయన కలిగించిన ప్రేరణతో ఆమెకు విజ్ఞాన శాస్త్రము పట్ల ఆరాధన కలిగింది.

ప్రోత్సాహం[మార్చు]

శోభనా శర్మ తండ్రి ముంబయిలో చదువు కొనసాగించడానికి అభ్యతరం చెప్పినా ఆమెకు భర్త వైపు నుండి సంపూర్ణ సహకారం లభించింది. ఆమె భర్త గృహనిర్వహణ నుండి స్త్రీలు వెలుపలికి రావాలని వెలుపలి ప్రపంచంలో నిలబడడానికి అవసరమైన శక్తిని సంపాదించుకోవాలని ఆకాక్షించాడు. ఆమె అక్క ఆమెకు బయాలజీ మీద ఆసక్తి కలిగించి సైన్సును వృత్తిగా ఎంచుకోవడానికి ప్రేరణ కలిగించింది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1][permanent dead link] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.