రజని ఎ భిసే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రజని ఎ భిసే
రజని ఎ. భిసే
వృత్తిమహిళా శాస్త్రవేత్త
జీవిత భాగస్వామిభర్త రాజు భిసే

రజని ఎ భిసే భారతీయ శాస్త్రవేత్త.[1][2] బాంబే విశ్వవిద్యాలయం నుండి తన BSc డిగ్రీ పొందారు. ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ( ICRC) ముంబైలో MScరీసెర్చ్ ఫెలోగా చేరారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, ఫిలడెల్ఫియా, USAలో రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఆతర్వాత డాక్టర్ జెరోం J తో కలిసి ఫిలడెల్ఫియా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఔషధ నిరోధక ఏక క్రోమోజోమ్ సెల్ ఉపరితల అల్ట్రా నిర్మాణ అంశాలపై కప్ప కణాలను ఉపయోగించి పరిశోధన చేశారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని ఉపయోగించి చర్మం కాన్సర్ కారకాలను కనుగొన్నందుకు, బాంబే విశ్వవిద్యాలయం PhD డిగ్రీని ప్రధానం చేసింది. హెడ్ కాన్సర్ డివిజన్ CRI నుండి రిటైర్ అయ్యాక, పూనే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరారు.

విద్యా , పరిశోధన విజయాలు

[మార్చు]

అవార్డులు , గౌరవాలు

[మార్చు]
  • UICC వారి ’యంగ్ సైంటిస్ట్ ఫెలోషిప్‘
  • భారతదేశ జంతుశాస్త్రవేత్తల అసోసియేషన్ వారి జీవన సాఫల్య అవార్డు (2007)
  • మహారాష్ట్ర అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ అకాడమీ సైన్సెస్ బెంగుళూర్ వారి ఫెలోషిప్

మూలాలు

[మార్చు]
  1. "IAS- Rajani A Bhisey". Retrieved 8 July 2021.
  2. "INSA - Rajani A Bhisey". Archived from the original on 16 మార్చి 2014. Retrieved 8 జూలై 2021.

వెలుపలి లింకులు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.