Jump to content

శశి వధ్వా

వికీపీడియా నుండి
(శశి వాదవ నుండి దారిమార్పు చెందింది)
Shashi Wadhwa
జననంJuly 30, 1948
నివాసంIndia
జాతీయతIndian
వృత్తిసంస్థలుAll India Institute of Medical Sciences
చదువుకున్న సంస్థలుNetaji Subhash Chandra Bose Medical College and Hospital, Jabalpur
All India Institute of Medical Sciences
పరిశోధనా సలహాదారుడు(లు)Veena Bijlani
ప్రసిద్ధిAnatomy and Developmental neuroscience

శశి వధ్వా (జూలై 20 1948) న్యూఢిల్లీ లోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ కు డీన్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె భారత్- పాక్ విభజన తరువాత పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె ఐదుగురు సోదరసోదరీమణులు ఉన్నారు. ఉన్నారు. దేశంపునర్నిర్మాణం చేయవలసిన పరిస్థితిలో ఉన్న కాలంలో కూడా ఆమె తల్లి తండ్రులు చదువుకు ముఖ్యత్వం గ్రహించి అది వారి సంతానానికి ఇవ్వాలని అనుకున్నారు. ఆమె తల్లి కుటుంబ చక్కగా నిర్వహణ చూస్తుండగా ఆమె తండ్రి తీవ్రంగా పిల్లల చదువుకు అవసరమైన ప్రోత్సాహం ఇస్తూ ఉండేవాడు. ఆయన పిల్లలకు మాథ్స్ బోధిస్తూ ఉండేవాడు.

స్కూలు

[మార్చు]
న్యూ ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) 40వ వార్షిక కాన్వకేషన్‌లో శశి వధ్వా

జైపూర్లో సెయింట్ " జోసెఫ్స్ కాన్వెంటు"లో సైన్స్ టీచర్, " హోం సైన్స్ కాలేజిలో జువాలజీ రీడర్ ప్రభావంతో ఆమెకు సైన్స్ అంటే విపరీతమైన మక్కువ ఏర్పడింది. హైస్కూలులో సైన్స్ సబ్జెక్టులలో ప్రధమస్థానంలో అలాగే ఇంటర్‌మీడియట్‌లో రాష్ట్రస్థాయిలో వచ్చిన తరువాత తండ్రి సహాయంతో జైపూర్ మెడికల్ కాలేజిలో ప్రవేశించింది. 1970 లో మెడికల్, గైనకాలజీ విద్య పూర్తిచేసిన తరువాత ఆమెకు వివాహం జరిగింది.డిల్లీలో ఆమె భర్త " ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌ " లో యూరాలజీ రిజిస్టర్‌షిప్ చేస్తుండేవాడు. ఢిల్లి వెళ్ళిన తరువాత ఆమె భర్త రీసెర్చ్ చేస్తున్న " ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌ " లో మిగిలిన 6 మాసాల పీడియాట్రిక్ రెసిడెన్సీ పూర్తిచేసింది. తరువాత ఆమె ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో అండర్ గ్రాజ్యుయేట్ టిచర్‌గా చేరింది.

ఎం.డి

[మార్చు]

తరువాత శశి వధ్వా 1972లో అటానమీ ప్రధానాంశంగా ఎం.డి కోర్సులో చేరింది. తరువాత ఆమె ఎన్.హెచ్.కేశ్వని మార్గదర్శకత్వంలో రీసెర్చ్ థిసీస్ సమర్పించింది. తరువాత ఆమె నరాల విధానం మీద పరిశోధన చేపట్టింది. మెడికల్ శిక్షణ నుండి సైంటిఫిక్ టెక్నాజీలో అడుగు పెట్టడం అంత సులువు కాదని ఆమె అభిప్రాయపడింది. 1974 లో ఆమె ఎం.డి పూర్తిచేసింది. ఐదు సంవత్సరాల రెసిడెన్సీ అధ్యయనం చేసే సమయంలో అదనంగా టెక్నాలజీ స్కిల్స్ నేర్చుకోవలన్న అభిలాష అధికమైంది. డాక్టర్ గోమతీ గోపీనాథ్ ఆమె అభిలాషకు సహకరించింది.

టీచింగ్, రీసెర్చ్

[మార్చు]

శశి వధ్వా 1979 లో ఎ.ఐ.ఐ.ఎం.ఎస్‌లో ఫ్యాకల్టీ బాధ్యతలు స్వీకరించింది. అయినప్పటికీ ఆమె మానవశరీరంలోని నరాలవ్యవస్థ గురించి అధ్యయనం చేయాలన్న ఆసక్తి అఫ్హికం ఔతూనే ఉంది. డిపార్ట్‌మెంటు హెడ్ ప్రొఫెసర్ వీణా బిజిలానీ ఆనె పి.హెచ్.డి చేయడానికి సంపూర్ణ సహకారం అందించింది. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె రీసెర్చ్ చేయడానికి ముందుగా హేళనను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ 1985 లో ఆమె రీసెర్చ్ చేయడానికి నమోదు చేసుకున్నది.

1987లో శశి వధ్వా ప్రొఫెసర్ ఎస్,వీణా బిజిలానీ, పి.ఎన్. టండన్ మార్గదర్శకత్వంలో రీసెర్చ్ థిసీస్ సమర్పించింది. తరువాత ఆమె బుడాపెస్ట్ లోని సెమెల్వైస్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ జోసెఫ్ హమోరి, థామస్ ఫ్రూండ్‌లతో పనిచేసే అవకాశం లభించింది.అక్కడ ఆమె ఇమ్యూనోహిస్టోకెమెస్ట్రీ నేర్చుకున్నది. తిరిగి వచ్చిన తరువాత ఆమెకు " హ్యూమన్ ఫెటల్ రెటీనా " ఆసక్తికరమైన అంశంగామారింది[1][2][3][4].[5]

కేరీర్

[మార్చు]

శశి వధ్వా కేరీర్ అంతా రీసెర్చ్, అటానమీ టిచింగ్ మీద కేంద్రీకరించింది. అలాగే కుటుంబ నిర్వహణ కూడా ఆమె చక్కగా నిర్వహించింది. ఆమె సైన్సు ఆమెకు మెదడు అభివృద్ధి, ప్రకృతి మెదడు నిర్మాణంలో చేసిన అద్భుతం, మెదడు చేసే అద్భుతం గురించి అధ్యయనం చేసే అపూర్వ అవకాశం లభించినందుకు ఆనందించింది. సైన్సు సమాజానించి అందుకున్న మేలుకు బదులు ప్రయోజనం చేసే అవకాశం ఇచ్చినందుకు ఆనందించింది.

Awards, memberships and honors

[మార్చు]

Shashi has been recognized for her work with many awards and honors. The most prestigious amongst them being the Shanti Swarup Bhatnagar Prize of CSIR in 1990.[1] She was awarded the BK Bachhawat Lifetime Achievement Award in 2013.[2]

Some of the prestigious life memberships that she holds are:

  • International Brain Research Organization
  • Indian Group of International Society for Stereology
  • Indian Academy of Neurosciences
  • Electron microscopic Society of India
  • Delhi Association of Morphological Sciences

She has also been a member of the Indian Cancer Society since 1999.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "AIIMS Profile - Shashi Wadhwa". Retrieved March 16, 2014.
  2. 2.0 2.1 "Neuro Science Academy Profile - Shashi Wadhwa" (PDF). Archived from the original (PDF) on 2014-03-16. Retrieved March 16, 2014.
  3. http://www.ias.ac.in/womeninscience/LD_essays/347-349.pdf
  4. "Fellowship - Search Result". ias.ac.in. Retrieved 2014-03-16.
  5. "City briefs : Shashi Wadhwa is new dean of AIIMS - Indian Express". Archive.indianexpress.com. 2012-05-05. Retrieved 2014-03-16.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శశి_వధ్వా&oldid=3952241" నుండి వెలికితీశారు