ఝజ్జర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఝజ్జర్
ఝజ్జర్ is located in Haryana
ఝజ్జర్
ఝజ్జర్
హర్యానా పటంలో ఝజ్జర్ పట్టణ స్థానం
Coordinates: 28°37′N 76°39′E / 28.62°N 76.65°E / 28.62; 76.65.[1]
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యాణా
Elevation
220 మీ (720 అ.)
జనాభా
 (2011)
 • Total48,424[2]
Vehicle registrationHR-14

ఝజ్జర్ హర్యానా రాష్ట్రం లోని పట్టణం. ఇది ఝజ్జర్ జిల్లా ముఖ్య పట్టణం. రేవారీ - రోహ్‌తక్ (జాతీయ రహదారి -352), చర్ఖి దాద్రి - ఢిల్లీ, గుర్‌గావ్ - భివాని రహదార్లు ఈ నగరం గుండా వెళ్తాయి. ఝజ్జర్, ఢిల్లీ నుండి దక్షిణంగా 55 కి.మీ. దూరంలో ఉంది. [3]

1857 సిపాయీల తిరుగుబాటులో పాల్గొన్నందుకు, హర్యానాకు చెందిన ముగ్గురు ప్రధాన నాయకులను ఢిల్లీ చాందిని చౌక్‌లోని కొత్వాలి వద్ద విచారించి ఉరితీశారు. బల్లభగఢ్ రాజా నహర్ సింగ్‌ను 1858 జనవరి 9 న ఉరితీయగా, ఝజ్జర్ నవాబు అబ్దుర్ రెహ్మాన్‌ను, ఫరూఖ్‌నగర్‌కు చెందిన నవాబు అహ్మద్ అలీని 1858 జనవరి 23 న ఉరితీశారు. [4]

జనాభా

[మార్చు]

2011 నాటికి ఝజ్జర్ జిల్లా జనాభా 9,56,907. జనాభాలో పురుషులు 54%, స్త్రీలు 46%. ఝజ్జర్ అక్షరాస్యత 80.83%, ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 89.44%, స్త్రీ అక్షరాస్యత 70.16%.[2]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఝజ్జర్ రైల్వే స్టేషను (కోడ్ JHJ) ఢిల్లీ-దాద్రి రోడ్డుకు దగ్గర్లో ఉంది. భారతదేశపు మొదటి సిఎన్జి రైలు ఈ స్టేషను గుండా వెళ్తుంది.

హర్యానాలోకెల్లా అతిపెద్ద బస్ స్టేషన్ (ISBT) ఝజ్జర్ నగరంలో ఉంది. ఇది రోహ్‌తక్-ఝజ్జర్-రేవారీ జాతీయ రహదారి-71 పై ఉంది. ఈ బస్‌స్టేషను 38 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

పట్టణ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc, Jhajjar.
  2. 2.0 2.1 "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "census" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "Name Derivation". Archived from the original on 2012-05-10.
  4. Satish Chandra Mittal, 1986, Haryana, a Historical Perspective, p58.


"https://te.wikipedia.org/w/index.php?title=ఝజ్జర్&oldid=3122156" నుండి వెలికితీశారు