అక్షాంశ రేఖాంశాలు: 28°08′35″N 77°19′44″E / 28.143°N 77.329°E / 28.143; 77.329

పల్వల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్వల్
గ్రాండ్ ట్రంక్ రోడ్డు పక్కన పల్వల్ వద్ద ఉన్న కోస్ మినార్
గ్రాండ్ ట్రంక్ రోడ్డు పక్కన పల్వల్ వద్ద ఉన్న కోస్ మినార్
పల్వల్ is located in Haryana
పల్వల్
పల్వల్
హర్యానా పటంలో పల్వల్ పట్టణ స్థానం
Coordinates: 28°08′35″N 77°19′44″E / 28.143°N 77.329°E / 28.143; 77.329
దేశం India
రాష్ట్రంహర్యాణా
Elevation
199.49 మీ (654.49 అ.)
జనాభా
 • Total10,40,493
Time zoneUTC+5:30 (IST)
PIN
121102
టెలిఫోన్ కోడ్01275
ISO 3166 codeIN-HR
లింగనిష్పత్తి879 /

పల్వల్ హర్యానా లోని పట్టణం, పల్వల్ జిల్లా ముఖ్య పట్టణం. పట్టణ పరిపాలన పురపాలక సంఘం నిర్వహిస్తుంది. ఈ ప్రాంతంలో పత్తి వ్యాపారానికి ఇది కేంద్రం.

పల్వల్, ఢిల్లీ నుండి 60 కి.మీ. దూరంలో ఉంది. ఫరీదాబాద్ నుండి 29 కి.మీ., చండీగఢ్ నుండి 314 కి.మీ., ఆగ్రా నుండి 143 కి.మీ. దూరంలో ఉంది. పట్టణ వైశాల్యం 22.1 చ.కి.మీ.[1] పల్వల్ 28°07′N 77°20′E / 28.12°N 77.33°E / 28.12; 77.33 వద్ద, సముద్ర మట్టం నుండి 195 మీటర్ల ఎత్తున ఉంది.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

పల్వల్ మహాభారతంలో పేర్కొన్న అపేలవ పట్టణం అని స్థానికులు విశ్వసిస్తారు. పల్వాసురుడనే అసురుడి పేరిట ఇది ఏర్పడిందనే కథనం కూడా వ్యాప్తిలో ఉంది. అతన్ని బలరాముడు, సంహరించాడు. దాన్ని స్మరిస్తూ ఏటా "బల్దేవ్ చాట్ కా మేళా" అనే పండుగ కూడా ఇక్కడ జరుపుకుంటారు. బలరాముడికి బంచారి గ్రామంలో "దౌజీ ఆలయం" కూడా ఉంది. ఈ గ్రామం గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై పల్వల్ నుండి 25 కి.మీ. దూరంలో ఉంది.[2]

విక్రమాదిత్యుడు ఈ పట్టణాన్ని పునరుద్ధరించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Palwal Geography Archived 16 ఏప్రిల్ 2009 at the Wayback Machine Yamuna Action Plan official website.
  2. Haryana’s Palwal town is closely linked to a demon, the Pandavas and Gandhi, India Times, 23 Sept 2019.
  3. Palwal Town The Imperial Gazetteer of India, 1909, v. 19, p. 375.hh
"https://te.wikipedia.org/w/index.php?title=పల్వల్&oldid=3554682" నుండి వెలికితీశారు