జామ్‌నగర్
Jump to navigation
Jump to search
జామ్‌నగర్ జిల్లా | |
---|---|
జిల్లా | |
లఖోటా సరస్సు, మ్యూజియం | |
Country | ![]() |
రాష్ట్రం | Gujarat |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 2,159,130 |
భాషలు | |
• అధికార | Gujarati, హిందీ |
కాలమానం | UTC+5:30 (IST) |

Districts of Saurastra, Gujarat
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో జమ్‌నగర్ జిల్లా (హిందీ:) ఒకటి. జామ్‌నగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
ఆర్ధికం[మార్చు]
జిల్లాలో పలు బృహత్తర పరిశ్రమలు ఉన్నాయి.[1] వీటిలో రిలయన్స్, ఎస్సార్ సంస్థలు ప్రధానమైనవి.[1] జిల్లా గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ భూభాగంలో ఉంది.
పర్యాటక ఆకర్షణలు[మార్చు]
జిల్లాలోని పయాటక ఆకర్షణలలో " మేరిన్ నేషనల్ పార్క్, " ఖిజదియా బర్డ్ శాక్చ్యురీ " పక్షులశరణాలయం ప్రధానమైనవి.[2]
తాలూకాలు[మార్చు]
- జం జొధ్పుర్
- జొదియ
- ధ్రొల్
- జమ్నగర్
- లల్పుర్
- కలవద్
- జం ఖంభలీ
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,159,130,[3] |
ఇది దాదాపు. | నమీబియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 212వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 153 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.38%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 938:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 74.4% by 2011.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Jamnagar District Map". Mapsofindia.com. 2011-09-12. Retrieved 2014-03-12.
- ↑ Mustak Amin Mepani. "Jamnagar the beautiful - Tourist information". Jamnagar.org. Retrieved 2014-03-12.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01.
Namibia 2,147,585
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
వెలుపలి లింకులు[మార్చు]

Wikimedia Commons has media related to జామ్‌నగర్.
![]() |
గల్ఫాఫ్ కుచ్ | ![]() | ||
అరేబియన్ సముద్రం" | ![]() |
రాజకోట్ జిల్లా | ||
| ||||
![]() | ||||
పోర్బందర్ జిల్లా |
మూలాలు[మార్చు]
మూలాలజానితా[మార్చు]
వర్గాలు:
- Pages with non-numeric formatnum arguments
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసంలు
- Short description with empty Wikidata description
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- Commons category link is the pagename
- గుజరాత్ జిల్లాలు
- Jamnagar district
- భారతదేశం లోని జిల్లాలు