రస్కిన్ బాండ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రస్కిన్ బాండ్
Ruskin Bond in Bangalore, India (Jim Ankan Deka photography).jpg
బెంగళూరులోని ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో రస్కిన్ బాండ్(జూన్ 6, 2012)
జననం (1934-05-19) 19 మే 1934 (వయస్సు: 83  సంవత్సరాలు)
కసౌలీ, సోలన్ జిల్లా హిమాచల్ ప్రదేశ్,
వృత్తి రచయిత
జాతీయత భారతీయుడు
కాలము 1951–ప్రస్తుతం

రస్కిన్ బాండ్ (జననం: మే 19, 1934)ఆంగ్లమూలాలు కలిగిన ఒక ప్రసిద్ధ భారతీయ రచయిత.

బాల సాహిత్యంలో ఆయన చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం ఆయనకు 1992లో సాహిత్య అకాడెమీ పురస్కారంతో సత్కరించింది. అంతే కాకుండా ఆయనకు 1999 లో పద్మశ్రీ, 2014 లో పద్మభూషణ్ పురస్కారం లభించాయి. ప్రస్తుతం ఆయన దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులతో ముస్సోరీలో నివసిస్తున్నాడు.