Jump to content

తీర్థంకరులు

వికీపీడియా నుండి
  • 1.(అ.) 1. ఋషభనాథుడు, 2. అజితనాథుడు, 3. శంభవ నాథుడు, 4. అభినందన నాథుడు, 5. సుమతి నాథుడు, 6. పద్మప్రభ నాథుడు, 7. సుపార్శ్వనాథుడు, 8. చంద్రప్రభనాథుడు, 9. పుష్పదంతనాథుడు, 10. శీతల నాథుడు, 11. శ్రేయాంస నాథుడు, 12. వాసుపూజ్యనాథుడు, 13. విమలనాథుడు, 14. అనంతనాథుడు, 15. ధర్మనాథుడు, 16. శాంతినాథుడు, 17. కుంథు నాథుడు, 18. అరనాథుడు, 19. మల్లినాథుడు, 20. మునిసువ్రత నాథుడు, 21. నమినాథుడు, 22. నేమినాథుడు, 23. పార్శ్వనాథుడు, 24. వర్ధమానుడు [వీరు జైన తీర్థంకరులు].
  • 2.(ఆ.) 1. మహాపద్ముడు, 2. సురదేవుడు, 3. సుపార్శ్వుడు, 4. స్వయంప్రభుడు, 5. సర్వాత్మభూతుడు, 6. దేవపుత్రుడు, 7. కులపుత్రుడు, 8. ఉదంకుడు, 9. పౌష్ఠిలుడు, 10. జాతకీర్తి, 11. మునిసువ్రతుడు, 12. అరుడు, 13. నిష్పాపుడు, 14. నిష్కషాయుడు, 15. విమలుడు, 16. నిర్మలుడు, 17. చిత్రగుప్తుడు, 18. సమాధిగుప్తుడు, 19. స్వయంభువు, 20. అనివృత్తకుడు, 21. జయనాథుడు, 22. విమలుడు, 23. దేవపాలుడు, 24. అనంతవీర్యుడు [వీరు భవిష్యత్కాల తీర్థంకరులు].
  • 3.(ఇ.) 1. నిర్వాణుడు, 2. సాగరుడు, 3. మహాసాధువు, 4. విమల ప్రభుడు, 5. శ్రీధరుడు, 6. సుదత్తుడు, 7. అమలప్రభుడు, 8. ఉద్ధరుడు, 9. అంగిరుడు, 10. సన్మతి, 11. సింధువు, 12. కుసుమాంజలి, 13. శివగణుడు, 14. ఉత్సాహుడు, 15. జ్ఞానేశ్వరుడు, 16. పరమేశ్వరుడు, 17. విమలేశ్వరుడు, 18. యశోధరుడు, 19. కృష్ణమతి, 20. జ్ఞానమతి, 21. శుద్ధమతి, 22. శ్రీభద్రుడు, 23. అతిక్రాంతుడు, 24. శాంతుడు [వీరు భూతకాల తీర్థంకరులు] [జైనధర్మపరిభాష]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]