సప్త సముద్రాలు
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
సప్త సముద్రాలు అనగా ఏడు సముద్రాలు అని అర్థము. కానీ పురాణాల ప్రకారం అవి నీరుతో నిండి ఉన్నవి అని కాదు అవి.
సప్తసముద్రాలు[మార్చు]
- లవణ (ఉప్పు) సముద్రము
- ఇక్షు (చెరకు) సముద్రము
- సురా (మద్యం/ కల్లు) సముద్రము
- సర్పి (ఘృతం/ నెయ్యి) సముద్రము
- క్షీర (పాల) సముద్రము
- దధి (పెరుగు) సముద్రము
- నీరు (మంచినీటి) సముద్రము
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
"https://te.wikipedia.org/w/index.php?title=సప్త_సముద్రాలు&oldid=3500112" నుండి వెలికితీశారు