నవద్రవ్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవద్రవ్యాలు:

  1. పృథివి
  2. అప్ (= నీరు)
  3. తేజం
  4. వాయువు
  5. ఆకాశం
  6. కాలం
  7. దిక్కు
  8. ఆత్మ
  9. మనస్సు