అశ్వమేధ పర్వము
స్వరూపం
అశ్వమేధ పర్వము, మహాభారతంలోని 14వ భాగం. యుధిష్ఠిరుడు చేసిన అశ్వమేధయాగం ఈ పర్వంలోని ప్రథాన ఇతివృత్తం.
సంస్కృత మహాభారతం
[మార్చు]మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౩ ఉప పర్వాలు అశ్వమేధ పర్వంలో ఉన్నాయి.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- ధర్మజుని అశ్వమేధ యాగం
- అనుగీతా పర్వం
- వైష్ణవం
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |