ద్వాదశ పుష్కరతీర్ధములు
స్వరూపం
పుష్కర తీర్థములు 12. వాటిని ద్వాదశ పుష్కర తీర్ధములు అని పిలుస్తారు.
తీర్థములు
[మార్చు]- గంగానదీ పుష్కరము : ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే గంగా నది యొక్క ఒక పండుగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది,[1]
- నర్మదానదీ పుష్కరము : బృహస్పతి వృషభ రాశిలో నికి ప్రవేశించిన సమయం నుండి 12 రోజుల పాటు పుష్కరాన్ని జరుపుకుంటారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర ఒకటి, నర్మదా నదిలో పవిత్ర స్నానం చేయడానికి ముఖ్యమైన ప్రదేశం.
- సరస్వతీనదీ పుష్కరము : మిథున రాశి (జెమిని) లోకి బృహస్పతి ప్రవేశించిన సమయం నుండి 12 రోజుల పాటు ఈ పుష్కరాన్ని జరుపుకుంటారు.
- యమునానదీ పుష్కరము
- గౌతమీనదీ పుష్కరము : ఈ పుణ్య నది యొక్క రాశి సింహరాశి. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యమునా నది పుష్కరాలు తరువాత గోదావరి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో పుణ్యనగరి రాజమండ్రికి దేశ విదేశాల నుండి భక్త జనం పోటెత్తుతుంది. లక్షలాది భక్తులు గోదావరి నది స్నానం కోసం రాజమండ్రి వస్తారు. ఈ సమయం రాజమండ్రి నగరం ప్రతేక శోభతో విరాజిల్లుతుంది.
- కృష్ణానదీ పుష్కరము
- కావేరీనదీ పుష్కరము
- తామ్రవర్ణీనదీ పుష్కరము
- సిందునదీ పుష్కరము
- తుంగభద్రానదీ పుష్కరము
- తపతీనదీ పుష్కరము
- సరయూనదీ పుష్కరము
మూలాలు
[మార్చు]- ↑ Roshen Dalal (18 April 2014). Hinduism: An Alphabetical Guide. Penguin Books Limited. pp. 921–. ISBN 978-81-8475-277-9.