వ్యాయోగము
Jump to navigation
Jump to search
దశ రూపాకాలలో ఆరవ రూపకము వ్యాయోగము.
దశ రూపకాలు
[మార్చు]ఈ దశ రూపకాలు పది రకాలు;[1]
వ్యాయోగము - విధానం
[మార్చు]ఇది ఏకాంత పరిమితమైన రైపకం. దీనిలో వస్తువు ప్రఖ్యాతం. నాయకుడు కూడా ప్రఖ్యాతుడుగా ఉంటాడు. స్త్రీ పాత్రలు తక్కువగా ఉంటాయి. ఇతివృత్తం ఒక రోజులో జరిగినదై ఉంటుంది. వ్యాయోగంలో రాజర్షి నాయకుడుగా ఉంటాడు. వీర రౌద్ర రసాలతో కూడి ఉంటుంది. యుద్ధం, సంఘర్షణలు దీనిలో చోటు చేసుకుంటాయి.
ఉదా: సింగభూపాలుని ధనుంజయ విజయము ధర్మసూరి నరకాసుర విజయము మొదలైనవి.
మూలాలు
[మార్చు]- వ్యాయోగము, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 577.