అష్టసిద్ధులు

వికీపీడియా నుండి
(అష్టభూతులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః


అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట

మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట

గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట

లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట

ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట

ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట

ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట

వశీత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట


అష్టాదశసిద్ధులు కూడా చూడండి