అష్టకష్టాలు
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
ఒకవిధం:
- ఋణం = అప్పులపాలైపోవడం
- యాచన = అడుక్కోవలసిరావడం
- వార్ధక్యం = ముసలితనం
- జారత్వం = వ్యభిచరించాల్సిరావడం
- చౌర్యం = దొంగల పాలబడ్డం
- దారిద్ర్యం
- రోగం
- భుక్తశేషం
ఇంకొకవిధం:
- దేశాంతరగమనం
- భార్యావియోగం
- ఆపత్కాలబంధుదర్శనం
- ఉచ్చిష్ఠభక్షణం
- శతృస్నేహం
- పరాన్నప్రతీక్షణం
- భంగం
- దారిద్ర్యం
ఇంకొకవిధం:
- దాస్యం
- దారిద్ర్యం
- భార్య లేకుండుట
- స్వయంకృషి
- యాచించుట
- అడిగిన లేదనుట
- ఋణం
- దారి నడచుట
"https://te.wikipedia.org/w/index.php?title=అష్టకష్టాలు&oldid=2719247" నుండి వెలికితీశారు