నవధాన్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవధాన్యాలు:

  1. గోధుమలు
  2. యవలు
  3. పెసలు
  4. శనగలు
  5. కందులు
  6. అలసందలు
  7. నువ్వులు
  8. మినుములు
  9. ఉలవలు