Jump to content

చర్చ:నవధాన్యాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అనుములు, ఉలవలు, గోధుమలు, నువ్వులు, కందులు, పెసలు, మినుములు, వడ్లు, సెనగలు - తొమ్మిది ముఖ్యమైన ధాన్యాలు నవధాన్యాలు అని తెలుగు అకాడమి నిఘంటువులో ఉన్నది. కానీ వ్యాసంలో యవలు లేదా బార్లీ ఉన్నది. ఇది నవధాన్యాలలో ఒకటి కాదనిపిస్తుంది. తప్పును సవరించగలరు.Rajasekhar1961 05:25, 2 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]