మూస చర్చ:సంఖ్యానుగుణ వ్యాసములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ మూసకు, వర్గానికి తాత్కాలికంగా సంఖ్యానుగుణ వ్యాసములు అని పేరుపెట్టా. ఇంతకంటే మంచి పేరు ఉండే ఉంటుండి. మీకు తోచితే సూచించగలరు. --వైఙాసత్య 21:20, 7 ఆగష్టు 2006 (UTC)


నమస్కారములు-

ఈ మూస బాగా పొడుగు అవుతున్నది. ఉత్సాహంగా సమాచారాన్ని వ్రాస్తున్న సభ్యులకు, ముఖ్యముగా త్రివిక్రమ్ గారికి అభినందనలు. కాని ఇది ఇంకా పొడవయ్యే అవకాశం ఉన్నది. ఆలోచించండి - 27 నక్షత్రాలు, 60 సంవత్సరాలు, 64 కళలు, 108 మూలకములు (రసాయన శాస్త్రము), 250 పైచిలుకు దేశాలు, 1000 నామములు (లలితా, విష్ణు ) అలా, అలా....మంచిదే.

వైజా సత్యగారూ - నావి రెండు సూచనలు

  • దీనికి ఏమైనా అచ్చ తెలుగుపేరు బాగుంటుంది - "ఎన్ని? ఏమిటి?" - " లెక్కకు చిక్కినవి" - సభ్యుల సూచనలు కోరుతున్నాను.
  • సినిమాలకు ఇచ్చినట్లుగా వర్గీకరణ చేస్తే బాగుంటుంది. లేకపోతే చాలా పేజీలలో అసలు వ్యాసము కంటే మూస పొడవుగా ఉంది.

కాసుబాబు 15:00, 19 ఆగష్టు 2006 (UTC)


కాసుబాబు గారన్నది నిజమే. చాలా పేజీలలో అసలు వ్యాసము కంటే మూస పొడవుగా ఉంది. ఒక్కో సంఖ్యకు సంబంధించిన వ్యాసాలన్నిటినీ ఒకటిగా విలీనం చేస్తే సరిపోతుందనుకుంటా.

-త్రివిక్రమ్ 15:57, 19 ఆగష్టు 2006 (UTC)