త్రివేణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  1. మూడు జడలు గలది.
  2. గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు. త్రివేణీసంగమం అంటే ఈ మూడు నదులు కలిసే చోటు. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు సమీపానగల ప్రయాగ వద్ద ఉంది. గంగ, యమునలు కనిపించే నదులు కాగా మూడోదైన సరస్వతి అంతర్వాహినిలా వచ్చి కలుస్తోంది.
  3. త్రివేణి సంగమం (సినిమా) : 1983 నవంబరు 12 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద కె.రాఘవ నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. సుమన్, వనితశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
  4. త్రివేణి ప్రొడక్షన్స్ : త్రివేణి ప్రొడక్షన్స్ తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతి పేర్రాజు.
  5. త్రివేణి వీణ: త్రివేణి వీణ అనేది పండిట్ కమల్ కమ్లేతో కలిసి పండిట్ నిరంజన్ హల్దార్ కనిపెట్టి, పేటెంట్ పొందిన తీగ సంగీత వాయిద్యం.

మూలాలు[మార్చు]

  1. "Triveni Sangamam (1983)". Indiancine.ma. Retrieved 2021-04-14.
"https://te.wikipedia.org/w/index.php?title=త్రివేణి&oldid=4055269" నుండి వెలికితీశారు