అష్టాదశవర్ణనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అష్టాదశవర్ణనలు:

 1. నగరం
 2. అర్ణవం
 3. శైలం
 4. ఋతువు
 5. చంద్రోదయం
 6. సూర్యోదయం
 7. ఉద్యానం
 8. జలక్రీడ
 9. మధుపానం
 10. ఉత్సవం
 11. విప్రలంభం
 12. వివాహం
 13. పుత్రోదయం
 14. మంత్రం
 15. ద్యూతం
 16. ప్రయాణం
 17. యుద్ధం
 18. నాయకాభ్యుదయం