షడ్ స్తంభనాలు
స్వరూపం
- అగ్నిస్తంభనం: మహిమలతో అగ్నిని నిలువరించడం
- జలస్తంభనం: నీటి అడుగున సులభంగా ఉండగలగడం
- వాయుస్తంభనం: గాలిలో తేలడం (మిగిలినవి అన్నీ స్తంభనం అంటే అడ్డుకొనటం అనే అర్ధంతో ఉన్నాయి. ఇది కొంచెం తేడాగా ఉంది. వాయుస్తంభనం అంటే గాలి పీల్చకుండా ఉండటం కాదా? the art of stopping the breath?)
- భూతస్తంభనం: భూత ప్రేత పిశాచాదులను అడ్డుకోగలగడం
- ఖడ్గస్తంభనం: గాయపరచకుండా ఖడ్గాన్ని అడ్డుకోగలగడం
- గతిస్తంభనం: మనిషిని కదలనివ్వకుండా నిలువరించడం
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |