పందొమ్మిది
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పందొమ్మిది పద్దెనిమిది తర్వాత, ఇరవైకి ముందు వచ్చే ఒక సంఖ్య.
పందొమ్మిది దేవ గణములు
[మార్చు]- అమరులు
- సిద్ధులు
- సాధ్యులు
- గరుడులు
- కిన్నరులు
- కింపురుషులు
- గంధర్వులు
- యక్షులు
- విద్యాధరులు
- భూతములు
- పిశాచములు
- రుద్రులు
- ముని గణములు
- ఉరగులు
- తుషితులు
- దైత్యులు
- భాస్వరులు
- గుహ్యకులు
- నరులు
మూలాలు
[మార్చు]ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |