పంచమాతలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • కూతురుతో తల్లి ప్రేమ
    రాజు భార్య
  • అన్న భార్య
  • గురుని భార్య
  • భార్య తల్లి (అత్త)
  • కన్న తల్లి

ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా!

రాజుగారి భార్య, గురువుగారి భార్య, అన్నగారి భార్య, భార్యను కన్న తల్లి, తనను కన్న తల్లి - ఈ అయిదుగురిని తల్లులుగా భావింప వలెను.--- కుమార శతకము నుండి.


"https://te.wikipedia.org/w/index.php?title=పంచమాతలు&oldid=3595562" నుండి వెలికితీశారు