ఏకః

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఏక" అనునది శ్రీ విష్ణు సహస్ర నామము లలో ఒకటి.

ఏకో నైకః సవః కః కిం యత్పదమనుత్తమమ్
లోకబంధుర్లోకనాధో మాధవో భక్త వత్సలః

భగవంతుడు ఒక్కడే. ఆయనకు పోలిక లేదు. అటువంటిది మరేమియును లేదు. అద్వితీయుడు. అజుడు. అనుత్తముడు. పురుషోత్తముడు. ఒకే ఒక్కడు. ఏకాక్షి ఒకే కన్ను కలవాడు. శుక్రుడు. ఏకో నారాయణ: భగవంతుడు ఒక్కడే. ఏకాంగి: ఒకే వస్త్రము ధరించు వాడు: విరాగి. ఏక చత్రాదిపత్యము:


"https://te.wikipedia.org/w/index.php?title=ఏకః&oldid=2953945" నుండి వెలికితీశారు