పంచభూతలింగ క్షేత్రములు

వికీపీడియా నుండి
(పంచభూతలింగక్షేత్రములు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి దేవాలయం

పంచ భూత స్థలాలు అయిదు ప్రముఖ శివాలయాలను సూచించును. ఈ అయిదింటిలోఒకొక్కటీ ఒక్కొక్క మూలకమునకు ప్రాతినిధ్యము వహియించును. పంచ భూతములనగా 1.నింగి 2.నేల 3. గాలి 4. నీరు 5. నిప్పు.ఈ అయిదు మూలకాల అభివ్యక్తీకరణమే పంచ భూత క్షేత్రాలు. పంచభూత స్థలములన్నియు దక్షిణ భారతదేశమందే గలవు.ఇందు నాలుగు తమిళనాడులోనూ మిగిలిన ఒకటి ఆంధ్రమునందును గలదు. అవి:

మూలకము లింగము కోవెల ప్రాంతము అక్షాంశ రేఖాంశములు
నింగి ఆకాశ లింగము నటరాజ స్వామి కోవెల [1] చిదంబరము 11.399596, 79.693559
నేల పృథ్వీ లింగము[2] ఏకాంబరేశ్వరాలయము[1] కంచి 12.847604, 79.699798
గాలి వాయులింగము శీకాళహస్తీశ్వరాలయము[1][3] శ్రీకాళహస్తి 13.749802, 79.698410
నీరు జలలింగము జంబుకేశ్వర కోవెల తిరువానైక్కావల్ 10.853383, 78.705455
నిప్పు అగ్నిలింగము అరుణాచలేశ్వరాలయము తిరువణ్ణామలై 12.231942, 79.067694


మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Knapp 2005, p. 121
  2. Tirtha: holy pilgrim centres of the Hindus : saptapuri & chaar dhaam, Subhadra Sen Gupta, p. 66
  3. Bajwa 2007, p. 271