అష్టమి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో ఎనిమిదవ తిథి అష్టమి. అధి దేవత - శివుడు.

పండుగ[మార్చు]

  1. కృష్ణాష్టమి - శ్రావణ బహుళ అష్టమి.
  2. దుర్గాష్టమి (నవరాత్రిలో ఎనిమిదవ రోజు)
  3. కాలభైరవాష్టమి - మార్గశిర బహుళ అష్ఠమి
"https://te.wikipedia.org/w/index.php?title=అష్టమి&oldid=1900202" నుండి వెలికితీశారు