త్రిపాఠి
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము - అనే నాలుగు వేదాలున్నాయి.
రోజూ మూడుమారులు నాలుగు వేదాలనూ పఠించే వారిని త్రిపాఠి అనేవారు. (బహుశా వేదంలో కొంతభాగం కావచ్చును. ఫుర్తిగా పారాయణం చేయడం సాధ్యం కాదు). అటువంటి వారి వంశానికి చెందిన వారికి ఉత్తర భారత దేశంలో 'త్రిపాఠి' అనే ఇంటిపేరు ఉన్నది.
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
"https://te.wikipedia.org/w/index.php?title=త్రిపాఠి&oldid=2950560" నుండి వెలికితీశారు