షట్చక్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షట్చక్రాలను సూచించే పటం - 18వ శతాబ్దానికి చెందిన చిత్రం - కాంగ్రా శైలి

శ్రీ విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే, దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు :

  1. మూలాధార చక్రము
  2. స్వాధిష్ఠాన చక్రము
  3. మణిపూరక చక్రము
  4. అనాహత చక్రము
  5. విశుద్ధ చక్రము
  6. ఆజ్ఞా చక్రము

వీటి వివరణ సప్తచక్రాలులో ఇవ్వబడింది. 1. స్వాధిష్ఠానచక్రము. 2. మణిపూరము. 3. అవాహతము. 4. విశుద్ధము, 5. ఆజ్జ్నేయము, 6.సహస్రారము. సహస్రార చక్రముతో కలిపి సప్త చక్రాలు అని కూడా చెబుతారు.