షడ్గుణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • సంధి
  • విగ్రహము
  • యానము
  • ఆసనము
  • ద్వైధీభావము
  • సమాశ్రయము

హైందవ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలు:

1. కామం

2. క్రోధం

3. లోభం

4. మోహం

5. మదం

6. మత్సరం

మానవుడు ఈ షడ్గుణాలకు అతీతంగా జీవించాలని వాటి బలహీనతకి గురి కాకూడదని హైందవ సాంప్రదాయం సూచిస్తుంది.