మన్మథుని పంచబాణాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మన్మథుడు పూవిలుకాడు. పూల బాణాలు వేసి గుండెలలో ప్రేమను పెంచును.

  1. అరవిందం = తామర పువ్వు
  2. అశోకం = అశోకవృక్షం పువ్వు
  3. చూతం = మామిడి పువ్వు
  4. నవమల్లిక = అప్పుడే విరిసిన మల్లె పువ్వు
  5. నీలోత్పలం = నల్ల కలువ