దశదానాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దశదానాలు:

  1. గోదానం (నల్లనిది శ్రేష్టము)
  2. భూదానం
  3. తిలదానం (నువ్వులు)
  4. హిరణ్యదానం (బంగారము)
  5. ఆజ్యదానం (నెయ్యి)
  6. వస్త్రదానం
  7. ధాన్యదానం
  8. గుడదానం (బెల్లం)
  9. రౌప్యదానం (వెండి)
  10. లవణదానం (ఉప్పు)


"https://te.wikipedia.org/w/index.php?title=దశదానాలు&oldid=1338225" నుండి వెలికితీశారు