త్రయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈషణత్రయం లేదా ఏషణత్రయం:

ఈషణ/ఏషణ అంటే కోరిక.

విత్తేషణ = ధనం కావాలనే కోరిక

పుత్రేషణ = పుత్రులు కలగాలనే కోరిక

దారేషణ = భార్య దొరకాలనే కోరిక (అంటే పెళ్ళి కావాలనే కోరిక)


"https://te.wikipedia.org/w/index.php?title=త్రయం&oldid=477775" నుండి వెలికితీశారు