మోహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాభారతంలో అర్జునుని మోహించిన ఉలూఫి

షడ్గుణాలలో నాల్గవది మోహం. మనకు అందుబాటులో లేని దానిని అనుభవించాలన్న కోరికనే మోహం అంటారు. మంచి కోరికలను సన్మార్గంలో తీర్చుకొనుట సముచితమైనదే. కాని చెడు కోరికలను తీర్చుకోవాలనే కాంక్ష మనిషిని దుర్మార్గ ప్రవర్తనకు, చెడు వ్యసనాలకు గురిచేస్తుంది. కావున మనిషి మోహాన్ని జయించుట అవసరం.

"https://te.wikipedia.org/w/index.php?title=మోహం&oldid=3689100" నుండి వెలికితీశారు