Jump to content

విదియ

వికీపీడియా నుండి
(ద్వితీయ నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో రెండవ తిథి విదియ. అధి దేవత - బ్రహ్మ.

విదియ నిర్ణయం

[మార్చు]

ధర్మ సింధు[1] ప్రకారం కృష్ణ పక్షంలో విదియ పగలు పూర్వార్థం అనగా - రెండు ఝాములలోగా ప్రవేశిస్తే ముందు రోజునే విదియ తిథిగా పరిగణించాలి. కానిచో పరవిద్ధనే గ్రహించాలి.

పండుగ

[మార్చు]
  1. అన్నాచెల్లెళ్ళ పండుగ - కార్తీక శుద్ధ విదియ

మూలాలు

[మార్చు]
  1. విదియ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 51.
"https://te.wikipedia.org/w/index.php?title=విదియ&oldid=2949527" నుండి వెలికితీశారు