షోడశదానాలు
స్వరూపం
షోడశదానాలు:[1]
- గోదానము[2] - ఋషి, దేవా, పితృ ప్రీతి
- భూదానము - బ్రహ్మలోక ప్రాప్తి
- సువర్ణదానము (బంగారం)
- రజతదానము (వెండి)
- రత్నదానము
- సరస్వతి (పుస్తకము)
- తిలదానము (నువ్వులు)
- కన్యాదానము
- గజదానము (ఏనుగు)
- అశ్వదానము (గుర్రము)
- శయ్యాదానము (మంచము)
- వస్త్రదానము - ఆయుష్ వృద్ది
- భూమిదానము
- ధాన్యదానము
- దధిదానము (పెరుగు)
- చత్రదానము (గొడుగు)
- గృహదానము (ఇల్లు)
షోడశదానాల్లో దీపదానం వల్ల విశేషమైనేది శాస్త్ర సమ్మతమైన విషయం.[3] పుష్కరాల్లో చివరిరోజు షోడశదానాలు లేదా దశ దానాలు ఇవ్వాలి. పుష్కరాల్లో శక్తి మేరకు దానధర్మాలు ఆచరించడం ఇష్ట ప్రాప్తినిస్తుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Donation: దానం.. మోక్ష ద్వారం". EENADU. Retrieved 2024-11-24.
- ↑ Shyam (2023-02-04). "గోదానం చేయటం వల్ల కలిగే గొప్ప ఫలితాలు ఏమిటో తెలుసా?". Telugu Rajyam (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-11-24.
- ↑ "కార్తీక "దీప దానం" చేస్తే కలిగే ఫలాలు.. దీపదానం అంటే??". Manalokam - Latest Telugu News & Updates. 2020-11-16. Retrieved 2024-11-24.
- ↑ "పుష్కరాల్లో ఏం చేయాలి? | Telangana Magazine". magazine-staging.revision.show. Retrieved 2024-11-24.