Jump to content

సప్తజిహ్వలు

వికీపీడియా నుండి

సప్తజిహ్వలు: అగ్నిదేవుడిని సప్తజిహ్వుడు అంటారు. అగ్నికి నాలుకలు ఏడు. అవి:


కాళి

కరాళి

విస్ఫులింగిని

ధూమ్రవర్ణి

విశ్వరుచి

లోహిత

మనోజత


  1. (అ.) 1. కాళి, 2. కరాళి, 3. మనోజవ, 4. సులోహిత, 5. సుధూమ్రవర్ణ, 6. ఉగ్ర, 7. ప్రదీప్త.
  2. (ఆ.) 1. హిరణ్య, 2. కనక, 3. రక్త, 4. కృష్ణ, 5. అతిపింగళ, 6. బహురూప, 7. అతిరక్త.