త్రిదండాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

త్రిదండాలు అనగా మూడు కర్రలు చేర్చి కట్టి సన్యాసులు ధరించే దండం.

  1. మనోదండం
  1. వాగ్దండం
  1. కర్మదండం అనేవి ఆ మూడు దండాలు.


త్రిదండం అనేదొక సన్యాసం.