అశోకవృక్షం
అశోకవృక్షం | |
---|---|
![]() | |
అశోకవృక్షపు పుష్పగుచ్ఛం. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | ఎస్. అశోకా
|
Binomial name | |
సరాకా అశోకా (Roxb.) Wilde
|
అశోకవృక్షం (ఆంగ్లం: Ashoka tree లేదా "sorrow-less") (S. asoca (Roxb.) Wilde, or Saraca indica L. ) బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే చెట్టు. ఇది భారతదేశం, శ్రీలంక దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది.

అశోకం ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని సరాకా (Saraca) ప్రజాతికి చెందినది. ఇది ఎల్లప్పుడు ముదురు పచ్చగా ఆకులతో నిండివుంటుంది. వీని పుష్పాలు మంచి పరిమళాన్ని కలిగివుండి కాషాయం నుండి ఎరుపు రంగులో గుత్తులుగా పూస్తాయి. ఇవి ఎక్కువగా తూర్పు, మధ్య హిమాలయా పర్వతాలు, దక్షిణ భారతదేశ మైదానాలలోను, పడమర తీరం వెంట అధికంగా కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పుష్పిస్తాయి.
పురాణాలలో[మార్చు]
- గౌతమ బుద్ధుడు లుంబినీ వనంలో అశోకవృక్షం క్రింద జన్మించాడు.
- మహావీరుడు వైశాలి నగరంలో అశోకవృక్షం క్రింద సన్యాసాన్ని స్వీకరించాడు.
- హిందువుల ప్రేమ దేవుడైన మన్మథుని పంచబాణాలులో ఒకటి అశోకవృక్షం పుష్పాలు.[1]
- రామాయణంలో అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు కనుగొంటాడు.
గ్యాలరీ[మార్చు]
-
trunk in Kolkata, పశ్చిమ బెంగాల్, భారత దేశము.
-
leaves & flowers in Kolkata, పశ్చిమ బెంగాల్, భారత దేశము.
-
leaves in Kolkata, పశ్చిమ బెంగాల్, భారత దేశము.
-
flowers in Kolkata, పశ్చిమ బెంగాల్, భారత దేశము.
-
in Kolkata, పశ్చిమ బెంగాల్, భారత దేశము.
-
flowers growing on the trunk in Kolkata, పశ్చిమ బెంగాల్, భారత దేశము.
-
flower buds & flowers in Kolkata, పశ్చిమ బెంగాల్, భారత దేశము.