పాలపిట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలపిట్ట
Indian roller
Indian Roller (Coracias benghalensis)2.jpg
రజస్థాన్ లోని తాల్ ఛాపర్ పక్షుల సంరక్షణా కేంద్రం వద్ద గల పాలపిట్ట.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Animalia
విభాగం: Chordata
తరగతి: Aves
క్రమం: Coraciiformes
కుటుంబం: Coraciidae
జాతి: Coracias
ప్రజాతి: C. benghalensis
ద్వినామీకరణం
Coracias benghalensis
(Linnaeus, 1758)
పర్యాయపదాలు

Corvus benghalensis
Coracias indica

పాలపిట్ట (ఆంగ్లం: Indian Roller) ఒక పక్షి. ఇది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల యొక్క రాష్ట్రపక్షి. దీని శాస్త్రీయ నామము (Coracias benghalensis). ఇది "బ్లూ-బర్డ్"గా కూడా పిలువబడుతుంది. ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి. ఇవి ముఖ్యముగా భారత దేశములోనూ, ఇరాక్, థాయిలాండ్ దేశాలలోనూ కనబడతాయి. ఇవి సాధారణంగా రహదారులకు యిరువైపులా గల చెట్లపైననూ, విద్యుత్ తీగల పైననూ, గడ్డి భూముల పైననూ, పొదల లోనూ కనబడతాయి. ఇవి వలస పక్షులు కావు. కానీ కొన్ని కాలములలో చిన్న చిన్న వలసలు పోతాయి. ఈ పక్షిని భారత దేశం లోని పలు రాష్ట్రములు వాటి రాష్ట్ర పక్షిగా తీసుకున్నాయి.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

-->

"https://te.wikipedia.org/w/index.php?title=పాలపిట్ట&oldid=2344643" నుండి వెలికితీశారు