సంబల్‌పుర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?సంబల్‌పుర్
ఒడిషా • భారతదేశం
మారుపేరు: -Hand Loom City-
From top left to right: Budharaja Temple, Hirakud, Gandhi Temple, Sitalsasthi Carnival, Samaleswari Temple.
From top left to right: Budharaja Temple, Hirakud, Gandhi Temple, Sitalsasthi Carnival, Samaleswari Temple.
అక్షాంశరేఖాంశాలు: 20°40′N 84°35′E / 20.67°N 84.58°E / 20.67; 84.58Coordinates: 20°40′N 84°35′E / 20.67°N 84.58°E / 20.67; 84.58
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 135 మీ (443 అడుగులు)
జిల్లా(లు) Sambalpur జిల్లా
జనాభా
జనసాంద్రత
అక్షరాస్యత శాతం
1,54,164 (2001 నాటికి)
• 122/కి.మీ² (316/చ.మై)
• 79.05
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 768001
• +0663
• OR15
వెబ్‌సైటు: www.sambalpur.nic.in

సంబల్‌పుర్ పట్టణం పశ్చిమ ఒడిషాలో ఉంది. ఈ పట్టణం మహానది తీరాన ఉంది. ఈ పట్టణం యొక్క పూర్వపు పేరు శ్యామలపుర. శ్యామలేశ్వరి ఆలయం పేరున ఆ పేరు వచ్చింది. కాలక్రమేణ శ్యామలపుర పేరు సంబల్‌పుర్‌గా మారినది. మహానది బొగ్గు గనులు సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఈ పట్టణంలో ఉంది.